మొదటి కార్తిక సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.

ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహిస్తున్నారు.పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.

Devotees Flock To Shiva Temples On The First Kartika Monday-మొదటి క�

భక్తులు పెద్దఎత్తున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు