సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వంద కేజీల కేక్ కట్ చేసాం కోట్లాది మంది ప్రజలు జగన్ సీఎం గా వందేళ్ళు ఉండాలని ఆశిస్తున్నారు.సీఎం జగన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం.







