సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్, దేవినేని అవినాష్
TeluguStop.com
సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వంద కేజీల కేక్ కట్ చేసాం
కోట్లాది మంది ప్రజలు జగన్ సీఎం గా వందేళ్ళు ఉండాలని ఆశిస్తున్నారు.
సీఎం జగన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం.