జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్

? పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది లాగా ప్రవర్తిస్తున్నాడు.

 Deputy Cm Kottu Satyanarayana Sensational Comments On Pawan Kalyan,deputy Cm Kot-TeluguStop.com

? అతని భాషా,ప్రవర్తన, బహిరంగ సభల్లో చెప్పులు చూపిస్తుండటం చూస్తుంటే ఉన్మాదిగా మారిపోయాడు అనిపిస్తుంది.

? అతని ఉద్దేశ్యం జనసేనలో ఉన్నవారు మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజిక వర్గం ఆందోళన చెందుతుంది.

? సమాజం కలుషితమయ్యేలాగా తన జనసేన నాయకులకు,వీర మహిళలకు మూడు పెళ్లిళ్లు చేసుకొండని మంచి మార్గదర్శకం ఇచ్చారు.

? కాపు ఎమ్మెల్యే కొడకల్లారా మీకేంటిరా ఇబ్బంది అంటూ మాట్లాడుతున్నారు.నాయకుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి.
? కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న ఆందోళనపై రేపు రాజమండ్రిలో కాపు నాయకులతో జరిగే సమావేశంలో చర్చించబోతున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube