ప్రధాని మోడీ విశ్వగురు కాదు విష గురువు అని సీఎం కేసీఆర్ అన్నారు.చండూరు బహిరంగసభలో మాట్లాడుతూ ‘మోడీ విశ్వగురు కాదు విష గురువు.
మన కరెన్సీ అంత అధ్వాన్నంగా పడిపోవడానికి కారకులెవరు?.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన వారికి ఓటు వేయాలా? వడ్లు కొనుడు చేతకాదు కానీ వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నారు.బీజేపీని గెలిపిస్తే అరాచకాలకు అంతే ఉండదు.ఆ తర్వాత మేం చేసేది ఏమీ ఉండదు’ అని అన్నారు.