జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్

? పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది లాగా ప్రవర్తిస్తున్నాడు.? అతని భాషా,ప్రవర్తన, బహిరంగ సభల్లో చెప్పులు చూపిస్తుండటం చూస్తుంటే ఉన్మాదిగా మారిపోయాడు అనిపిస్తుంది.

? అతని ఉద్దేశ్యం జనసేనలో ఉన్నవారు మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.పవన్ కళ్యాణ్ వల్ల కాపు సామాజిక వర్గం ఆందోళన చెందుతుంది.

? సమాజం కలుషితమయ్యేలాగా తన జనసేన నాయకులకు,వీర మహిళలకు మూడు పెళ్లిళ్లు చేసుకొండని మంచి మార్గదర్శకం ఇచ్చారు.

? కాపు ఎమ్మెల్యే కొడకల్లారా మీకేంటిరా ఇబ్బంది అంటూ మాట్లాడుతున్నారు.నాయకుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి.

? కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న ఆందోళనపై రేపు రాజమండ్రిలో కాపు నాయకులతో జరిగే సమావేశంలో చర్చించబోతున్నాం.

సంధ్య థియేటర్ లో పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?