మేడ్చల్ జిల్లా : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో డెంగ్యూ డే సందర్బంగా డెంగ్యూ వ్యాధి అవగాహనా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిధిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, వైద్య అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy