దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా అరుణ్ పిళ్లై జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది.
ఈ నేపథ్యంలో 14 రోజులపాటు అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.దీంతో మరోసారి పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరనుంది.
కాగా మద్యం కుంభకోణం సౌత్ గ్రూప్ ఏర్పాటులో అరుణ్ పిళ్లై కీలకంగా ఉన్నారు.







