ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో కేజ్రీవాల్ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం విచారణ జరిపింది.ఇందులో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ నెల 24 వ తేదీ వరకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఈడీ( ED )కి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy