తెలంగాణ ఉన్నత విద్య పరీక్షల్లో మార్పులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఐఎస్బీతో ఉన్నత విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.
దీంతో ఐఎస్బీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనుంది.పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ఐఎస్బీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.