MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఎల్లుండి విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు( BRS MLC Kavitha ) తీహార్ జైలులో సదుపాయాల కల్పన పిటిషన్ పై ఎల్లుండి విచారణ జరగనుంది.అదే రోజు కవిత బెయిల్ పిటిషన్ పై కూడా రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ చేయనుంది.

 Day After Tomorrow Hearing On Mlc Kavithas Bail Petition-TeluguStop.com

జైలులో సరైన సదుపాయాలు కల్పించడం లేదని కవిత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam Case ) కవితను ఈనెల 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కవితకు ఈడీ కస్టడీ ముగిసిన తరువాత న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.దీంతో ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా వచ్చే నెల 9న కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube