మంత్రి ఉత్తమ్ కాన్వాయికి ప్రమాదం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్ కి ప్రమాదం సంభవించింది.శుక్రవారం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు గంధం మహోత్సవానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటంతో వారిని చూసి మంత్రి సడన్ కారు ఆపడంతో మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

 Danger To Minister Uttam's Convoy , Minister Uttam's Convoy , Minister Uttam Kum-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube