కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు.తనను విమర్శించడంలో హస్తం పార్టీ బిజీ అయిందని విమర్శించారు.
కానీ తాను మాత్రం అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.







