చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో(Chiranjeevi in Anil Ravipudi combination) తెరకెక్కనున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.విశ్వంభర సినిమా పూర్తైన వెంటనే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
ఈ నెల 17, 18 తేదీలలో వైజాగ్ లో ఓం రాసి ఈ సినిమా కథా చర్చలను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.
చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
చిరంజీవి అనిల్ రావిపూడి (Chiranjeevi ,Anil Ravipudi)కాంబో మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా చిరంజీవికి అనిల్ రావిపూడి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది.రీఎంట్రీలో చిరంజీవి(Chiranjeevi) నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిట్టైనా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సినిమాలు లేవనే సంగతి తెలిసిందే.

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి రెమ్యునరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.భారీ ప్రాజెక్ట్ లలో చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ (Sankranti festival)కానుకగా విడుదల కానుంది.చిరంజీవి వయస్సు పెరిగినా లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.చిరంజీవికి భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం చిరంజీవి మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.