వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అధికార పార్టీ నేతలకు పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారన్నారు.
కమీషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని విమర్శించారు.
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైఖరి కూడా జాకీ తరలిపోవడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.