విశాఖ, కాపులప్పాడులో గంజాయి పై సీపీ శ్రీకాంత్ ఉక్కు పాదం.సిపి శ్రీకాంత్ కామెంట్స్ సుమారు 22,000 కేజీల గంజాయి 23 కేజీల అషిస్ ఆయిల్, 960 గ్రాములు గంజా చాక్లెట్లు కాల్చివేత గంజాయి విలువ సుమారు 9 కోట్లు కోర్టు ఉత్తర్వులు మేరకు ఈ గంజాయి ను ఇక్కడ కాల్చడం జరుగుతుంది యువతి యువకులు గంజాయి తీసుకుకోడం వలన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్టైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14500 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా గా ఉంచబడతాయి పాడేరు, అరుకు లో ఇంతకుముందు విరివిగా గంజాయి దొరికేది…కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా ఒరిస్సా రాష్ట్రం నుంచి ఇప్పుడు రవాణా ఎక్కువగా అవుతుంది ఒరిస్సా నుంచి వచ్చే గంజాయిని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ముంబయి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి తరలిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఎవరైతే అంతరాష్ట్ర ముఠాల పై కటిన చర్యలు తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత నిఘా పెట్టీ ఎక్కడ నుంచి సప్లై వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనే విషయంపై వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటాం




తాజా వార్తలు