టిడిపి పల్నాడు పై పగ పట్టిందిచంద్రబాబు లోకేష్ కుట్రలో భాగమే మాచర్లలో మంటలు.ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్ల కు పంపి దాడులు చేపిస్తున్నారుబ్రహ్మ రెడ్డి వచ్చిన తర్వాత మాచర్ల లో విధ్వంసాలు పెరిగిపోయాయి.
.పల్నాడు లో విధ్వంసానికి చంద్రబాబు,లోకేష్ ల దే బాధ్యత…రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారు…కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులు కర్రలు,రాడ్ లతో దాడులు చేస్తారా ? ఆస్తుల విధ్వంసానికి టిడిపి నే కారణం.మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి.ఘటన పై విచారణ చేసి కారకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలి
.