నిజంగా కరోనా వల్ల అంత మంది చనిపోతే మరి చైనా వాళ్ళు అలా ఎలా....

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ చైనా దేశంలోని వ్యూహన్ నగరంలో పుట్టిందని ఇప్పటికే పలువురు వైద్యులు గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ

కరోనా వైరస్

ప్రస్తుతం ఇతర దేశాల్లో బాగానే కలకలం సృష్టిస్తోంది.

అయితే ఇతర దేశాల్లో ఈ కరోనా  వైరస్ కారణంగా ఏకంగా లాక్ డౌన్ ని విధించినప్పటికీ

చైనా

లో మాత్రం ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రభావం అంతగా కనిపించడం లేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేగాక ఈ కరోనా వైరస్ వల్ల దాదాపుగా

చైనా

దేశంలో 40 వేలకు మందికి పైగా మరణించినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం అం కేవలం 3 వేల మంది మాత్రమే మరణించారని అధికారికంగా చెబుతోంది.

అయితే ఈ కరోనా వైరస్ లెక్కలని ఇతర దేశాలు తప్పుబడుతున్నాయి.అంతేకాక ఈ కరోనా వైరస్ మొదటిగా కలకలం సృష్టించినటువంటి వ్యూహాన్ నగరంలోనే కేవలం 2500 మందికి పైగా మరణించారని అలాంటి దేశం మొత్తం పైకి 500 మంది మాత్రమే మృత్యువాత పడ్డారని ఎలా ధృవీకరిస్తారంటో ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ వార్తలపై చైనా ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ వల్ల భయంతో వణికిపోతున్నాయి.

Advertisement

కానీ

భారత దేశం

మాత్రం ఈ కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఇందులోభాగంగా ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ

లాక్ డౌన్

ని విజయవంతంగా అమలు చేస్తోంది.

అంతేగాక ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు దేశంలోని పలువురు సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు.దీంతో మరికొద్ది రోజుల్లోనే

భారతదేశం

ఈ కరోనా వైరస్ ని దేశం నుండి తరిమి కొడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు