హైదరాబాద్‌లో కరోనా వార్తల్లో నిజమెంత?

ప్రపంచ అగ్ర దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇండియాలో ఎంటర్‌ అయ్యిందని, హైదరాబాద్‌లో ఇప్పటికే అయిదుగురు చనిపోయారు.

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారు పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో ఉన్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

యశోద హాస్పిటల్స్‌ డాక్టర్‌ అంటూ కింద ఉన్న ఒక ప్రకటనతో ప్రస్తుతం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.అయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరోనా వైరల్‌ లక్షణాలతో కూడిన వారు గుర్తించబడలేదు అంటున్నారు.

కరోనా వైరస్‌ హైదరాబాద్‌కు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ముఖ్య నగరాల్లో కూడా కరోనా వైరస్‌కు సంబంధించిన ఐసీయూలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా కరోనా వైరస్‌ వల్ల విదేశాల నుండి వచ్చే వారు మరియు విదేశాలకు వెళ్లే వారు చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆ కారణంగానే కరోనా వైరస్‌ను అసలు ఎంటర్‌ అవ్వకుండానే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో కొందరు ముందు చూపుతో కరోనా వైరస్‌ భయంను ప్రచారం చేస్తున్నారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు