కాంట్రవర్సీ అయిన మన హీరోలా మాటలు ఇవే...

సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు ఎదో ఒక న్యూస్ ట్రేండింగ్ లో ఉంటూ ఉంటుంది అది హీరో లు గాని హీరోయిన్లు గాని మాట్లాడే మాటలు అయి ఉంటాయి.లేకపోతే చేసిన ట్వీట్లు అయిన అయి ఉంటాయి.

 Controversy Speeches Of Tollywood Heros Rana Chiranjeevi Balakrishna Pawan Kalya-TeluguStop.com

అయితే అలా వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల కానీ చేసిన ట్వీట్ల వల్ల కానీ వార్తల్లో నిలిచినా నటులు ఎవరో ఒకేసారి మనం తెలుసుకుందాం…ప్రస్తుతం రానా( Rana ) మాట్లాడిన కొన్ని మాటలు ట్రేండింగ్ లో నిలుస్తున్నాయి.ఏంటంటే ఆయన రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన విషయం మనకు తెలిసిందే అక్కడ ఆయన బాలీవుడ్ హీరోయిన్స్ ని( Bollywood Heroines ) ఉద్దేశించి చేసిన కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి.

Telugu Bollywood, Rana, Chiranjeevi, Pawan Kalyan, Tollywood Heros-Movie

దానికి మళ్లీ రానా ఒక ట్వీట్ చేసి ఆ మ్యాటర్ లో ఉన్న వేడి ని తగ్గించాడు అనే చెప్పాలి…ఇక రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడిన మాటలు చాలా వరకు వైరల్ గా మారాయి.దానితో వైసీపీ పార్టీ దానిమీద రచ్చ రచ్చ చేసింది అలా కొద్దీ రోజులకి అది సద్దుమణిగింది…ఇక బాలయ్య( Balakrishna ) ఒక వేదికపైన అక్కినేని, తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు కూడా అప్పుడు నెట్ లో చాలా వరకు వైరల్ అయ్యాయి

 Controversy Speeches Of Tollywood Heros Rana Chiranjeevi Balakrishna Pawan Kalya-TeluguStop.com
Telugu Bollywood, Rana, Chiranjeevi, Pawan Kalyan, Tollywood Heros-Movie

దీనిమీద ఏకంగా నాగ చైతన్య, అఖిల్ లు కూడా స్పందిస్తూ కొన్ని ట్వీట్లు చేసారు…ఇక చివరికి బాలకృష్ణ వచ్చి దానికి క్లారిటీ ఇవ్వడం తో ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది…ఇక రీసెంట్ గా చిరంజీవి( Chiranjeevi ) ఒక వేదిక పైన మాట్లాడుతూ వైసీపీ పార్టీ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు అంత కక్ష్య కట్టుకు కూర్చుందో అర్థ్మ్ కావడం లేదు అని ఆయన మాట్లాడిన మాటలకి ఆయనమీద వైసీపీ ఎమ్మెల్యే లు అందరుకూడా మాటలతో దాడి చేసారు…ఇలా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు చేసిన కామెంట్లు చాలా రకాల కాంట్రవర్సీ లకి దారితీసాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube