కాంట్రవర్సీ అయిన మన హీరోలా మాటలు ఇవే…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు ఎదో ఒక న్యూస్ ట్రేండింగ్ లో ఉంటూ ఉంటుంది అది హీరో లు గాని హీరోయిన్లు గాని మాట్లాడే మాటలు అయి ఉంటాయి.
లేకపోతే చేసిన ట్వీట్లు అయిన అయి ఉంటాయి.అయితే అలా వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల కానీ చేసిన ట్వీట్ల వల్ల కానీ వార్తల్లో నిలిచినా నటులు ఎవరో ఒకేసారి మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం రానా( Rana ) మాట్లాడిన కొన్ని మాటలు ట్రేండింగ్ లో నిలుస్తున్నాయి.
ఏంటంటే ఆయన రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన విషయం మనకు తెలిసిందే అక్కడ ఆయన బాలీవుడ్ హీరోయిన్స్ ని( Bollywood Heroines ) ఉద్దేశించి చేసిన కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి.
"""/" /
దానికి మళ్లీ రానా ఒక ట్వీట్ చేసి ఆ మ్యాటర్ లో ఉన్న వేడి ని తగ్గించాడు అనే చెప్పాలి.
ఇక రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడిన మాటలు చాలా వరకు వైరల్ గా మారాయి.
దానితో వైసీపీ పార్టీ దానిమీద రచ్చ రచ్చ చేసింది అలా కొద్దీ రోజులకి అది సద్దుమణిగింది.
ఇక బాలయ్య( Balakrishna ) ఒక వేదికపైన అక్కినేని, తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు కూడా అప్పుడు నెట్ లో చాలా వరకు వైరల్ అయ్యాయి """/" /
దీనిమీద ఏకంగా నాగ చైతన్య, అఖిల్ లు కూడా స్పందిస్తూ కొన్ని ట్వీట్లు చేసారు.
ఇక చివరికి బాలకృష్ణ వచ్చి దానికి క్లారిటీ ఇవ్వడం తో ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది.
ఇక రీసెంట్ గా చిరంజీవి( Chiranjeevi ) ఒక వేదిక పైన మాట్లాడుతూ వైసీపీ పార్టీ సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు అంత కక్ష్య కట్టుకు కూర్చుందో అర్థ్మ్ కావడం లేదు అని ఆయన మాట్లాడిన మాటలకి ఆయనమీద వైసీపీ ఎమ్మెల్యే లు అందరుకూడా మాటలతో దాడి చేసారు.
ఇలా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు చేసిన కామెంట్లు చాలా రకాల కాంట్రవర్సీ లకి దారితీసాయి.