ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయం అవుతుంది!

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, మద్యపానం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.దీనిని బెల్లీ ఫ్యాట్ అని అంటారు.

 Consume This Powder Daily To Lose Belly Fat! Belly Fat Burning Powder, Belly Fat-TeluguStop.com

పొట్ట కొవ్వు కారణంగా శరీర ఆకృతి దెబ్బతింటుంది.ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ సమస్యను నివారించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే మీ పొట్ట కొవ్వు నెల రోజుల్లో మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం బెల్లీ ఫ్యాట్( Belly fat )ను కరిగించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, పది బాదం పప్పులు, రెండు రెబ్బల కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడిని కలిపి తినాలి.ఈ పొడిని ప్రతిరోజు కనుక తీసుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లోనే మాయం అవుతుంది.అలాగే ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.మోకాళ్ళ నొప్పు( knee pain )ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.మ‌రియు జుట్టు రాలడం తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.

కాబట్టి పొట్ట కొవ్వుతో బాధపడుతున్న వారే కాదు ఎవ్వరైనా ఈ పొడిని తమ డైట్ లో చేర్చుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube