టీఆర్ఎస్, బీజీపీపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

Congress MP Komatireddy Fires On TRS And BJP

కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఇందులో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేశారని ఆరోపించారు.

 Congress Mp Komatireddy Fires On Trs And Bjp-TeluguStop.com

కవితను ఇంటికెళ్లి ఎందుకు విచారణ చేయాలి అని ప్రశ్నించారు.కవితను మాత్రం సీబీఐ ఆఫీస్ కు ఎందుకు పిలవడం లేదని నిలదీశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య కాస్ట్ లీ అయిపోయిందని విమర్శించారు.నాలుగు ఫ్లైఓవర్లు, రెండు రోడ్లు వేస్తే అభివృద్ధా అని ప్రశ్నించారు.

గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ బలం అనుకుంటుందన్నారు.కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టిక్కెట్ అని ఆయన వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube