MLC Jeevan Reddy : బీఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్( Kcr ) కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు.

 Mlc Jeevan Reddy : బీఆర్ఎస్‎పై కాంగ్రెస�-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలంగాణ ఆత్మ గౌరవానికి రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు.

ఎవరెవరు ఒక్కటైనా రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) ఏం చేయలేరని ప్రశ్నించారు.కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ తాకట్టు పెట్టారన్న జీవన్ రెడ్డి వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube