కేసీఆర్, కేటీఆర్‎తో కాంగ్రెస్ నేతలకు దోస్తీ ఉంది..: బండి సంజయ్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉద్యమాలు చేసింది తామని పేర్కొన్నారు.

 Congress Leaders Are Friends With Kcr And Ktr Bandi Sanjay Details, Bandi Sanjay-TeluguStop.com

అధికారం కాంగ్రెస్( Congress ) అనుభవిస్తుందన్న బండి సంజయ్ ఆచరణకు సాధ్యం కాని హామిలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు.

మాజీ సీఎం కేసీఆర్,( KCR ) మాజీ మంత్రి కేటీఆర్ తో( KTR ) కాంగ్రెస్ నేతలకు దోస్తీ ఉందని ఆరోపించారు.అందుకే వాళ్లను విమర్శించడం లేదని విమర్శించారు.

అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube