మ‌హా గ‌డ్బంధ‌న్ ప్ర‌భుత్వంలో కాంగ్రెస్‎కు 3 మంత్రి ప‌ద‌వులు

బీహార్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఈనెల 16 న జ‌రుగ‌నున్న విషయం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో నితీష్ కుమార్ సార‌థ్యంలోని మ‌హా గ‌డ్బంధ‌న్ ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మూడు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి.ముందుగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ భ‌క్త చ‌ర‌ణ్ దాస్ ప్ర‌క‌టించారు.16వ తేదీ త‌ర్వాత మ‌రోసారి జ‌రిగే విస్త‌ర‌ణ‌లో మూడో ఎమ్మెల్యే మంత్రివ‌ర్గంలో చేరుతార‌ని వెల్ల‌డించారు.అదేవిధంగా ప్ర‌భుత్వంలో చేరే ఇద్ద‌రు ఎమ్మెల్యేల పేర్లు ఇంకా ఖ‌రారు చేయాల్సి ఉంద‌ని తెలిపారు.

 Congress Got 3 Ministerial Posts In Maha Gadbandhan Government , Bihar Politics-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube