మునుగోడుపై కాంగ్రెస్ ఫోక‌స్..

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా ప్ర‌క‌ట‌న‌తో మునుగోడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి.ఉపఎన్నిక అనివార్యం కావ‌డంతో అధికార‌, విప‌క్ష పార్టీలు త‌మ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించుకుంటున్నాయి.

 Congress Focus On Munugodu Munugodu, Congress, Raja Gopal Reddy , Ts Poltics,sravanti, Kailash, Palle Ravi, Revanth Reddy-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే మునుగోడుపై కాంగ్రెస్ దృష్టి సారించింది.రాజగోపాల్ రెడ్డితో ట‌చ్ లో ఉన్న మండ‌ల అధ్య‌క్షుల‌పై ఇప్ప‌టికే స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

అదేవిధంగా అభ్య‌ర్థి ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న కాంగ్రెస్.రాజగోపాల్ రెడ్డితో ట‌చ్ లోకి వెళ్తున్న వారిపై ఫోక‌స్ పెట్టింది.

 Congress Focus On Munugodu Munugodu, Congress, Raja Gopal Reddy , Ts Poltics,Sravanti, Kailash, Palle Ravi, Revanth Reddy-మునుగోడుపై కాంగ్రెస్ ఫోక‌స్..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రోవైపు, రేపు మునుగోడులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న విస్తృత స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది.ఈ స‌మావేశంలో ముఖ్యంగా అభ్యర్థిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మునుగోడు అభ్య‌ర్థులుగా స్ర‌వంతి, కైలాష్, ప‌ల్లె ర‌వి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని చెబుతున్నారు.అయితే ఈ స‌మావేశానికి కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ‌స్తారా లేదా అన్న‌దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube