MLA NVSS Prabhakar : కాంగ్రెస్, బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది..: మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

దేశంలో మరోసారి ప్రధానిగా మోదీని ( Prime minister modi )గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్( MLA NVSS Prabhakar ) అన్నారు.

తెలంగాణలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress, BRS ) అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఇకనైనా అటువంటి ప్రచారాలను మానుకోవాలని సూచించారు.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు