ఆ హీరోయిన్ ని కాపీ కొట్టినందుకు కామెంట్స్ లో 'రకుల్' పై ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి!

రకుల్ ప్రీత్ సింగ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది జిమ్.రోజులో 24 గంటలు ఉంటే 20 గంటలు జిమ్ లోనే కాలం గడుపుడి అనుకుంట ఈ జీరో సైజు బ్యూటీ.

 Comments On Rakul Preet Over Copy Disha Patani Hot Look-TeluguStop.com

దాదాపు అందరు అగ్ర హీరోలతో వెండితెరపై మెరిసిన రకుల్ గ్లామర్ షోలో కూడా తన మార్క్ చూపిస్తోంది.అప్పుడప్పుడూ మాగ్జిన్స్ కవర్ పేజీలకు ఫోజులిస్తూ కుర్రకారు మతిపోగోడుతుంటుంది.

కాకపోతే ఈ సారి ఓ మ్యాగజిన్ కవర్ పిక్ విమర్శలు తెచ్చిపెట్టింది.అసలేమైంది అంటే.?

తాజాగా రకుల్ తన ట్విట్టర్ ద్వారా.తాను రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్న ఓ పిక్ షేర్ చేసింది.ఈ పిక్ లో రకుల్ అందాలు హీట్ ఎక్కిస్తున్నాయి.రకుల్ ఇచ్చిన అందాల విందుకు ఫిదా అయిపోయి.‘సూపర్, బ్యూటిఫుల్, అందానికి అర్థమే నువ్వు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఇది ఒక సైడ్ మాత్రమే…ఇందులో మరో సైడ్ కూడా ఉంది…అదే అసలు ట్విస్ట్.సుమారు 3.7 లక్షల లైక్స్ రావడం విశేషంగా మారింది.రకుల్ అందాల ప్రదర్శనపై రకుల్ అందాల అరబోత బాగానే ఉన్నప్పటికీ.ఆమె చేసిన పనికి నెటిజన్లు షాకిచ్చారు.అందాలు చూపించడానికి కూడా కాపీ కొట్టాలా అని ఝలక్ ఇచ్చారు.గతంలో దిశాపటానీ ధరించిన డ్రస్‌లో కనిపించడంతో భలే కాపీ కొట్టావుగా అని కామెంట్లు చేసారు.

మరి ఈ విషయంపై రకుల్ ఎలా స్పందిస్తుందో.? ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ నటిస్తోంది.ఇటీవలే విడుదలైన ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube