పొట్ట కొవ్వును కరిగించే కొబ్బరి పాలు.. ఎలా తీసుకోవాలంటే?

బెల్లీ ఫ్యాట్.( Belly Fat ) చాలా మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.

 How To Take Coconut Milk For Melting Belly Fat?, Coconut Milk, Coconut Milk Bene-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం, పలు రకాల మందుల వాడకం ద‌తితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది.దీంతో పొట్ట బాన మాదిరి తయారవుతుంది.

ఈ క్రమంలోనే బాన పొట్టను కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే పొట్ట కొవ్వును కరిగించేందుకు కొబ్బరి పాలు అద్భుతంగా సహాయపడతాయి.కొబ్బరి పాలలో ఉండే పలు గుణాలు కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తాయి.

Telugu Belly Fat, Coconut Milk, Coconutmilk, Tips, Latest-Telugu Health

అందుకోసం కొబ్బరి పాలు( Coconut Milk ) ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే పావు టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Belly Fat, Coconut Milk, Coconutmilk, Tips, Latest-Telugu Health

ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు వేసి ముప్పై సెకన్ల పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పాలను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్( Extra Virgin Coconuut Oil ) వేసి బాగా కలిపి సేవించాలి.ఈ విధంగా కొబ్బరి పాలు రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.

కొద్ది రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

అంతేకాదు కొబ్బరిపాలు ఈ విధంగా తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ( Immunity System ) బలపడుతుంది.

ఎముకలు దృఢంగా మారతాయి.బ్లడ్ షుగర్ లెవెల్స్( Blood Sugar Levels ) కంట్రోల్ లో ఉంటాయి.

మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.

హెయిర్ ఫాల్( Hair Fall ) తగ్గి గ్రోత్ పెరుగుతుంది.మరియు చర్మం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube