నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి:నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం వైయస్‌ జగన్‌. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి.

 Cm Ys Jagan To Visit Missionaries Of Charity Nirmal Hrudai Bhawan In Vijayawada,-TeluguStop.com

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్న సీఎం.

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్న సీఎం వైయస్‌ జగన్‌.10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి.అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్న సీఎం వైయస్‌.

జగన్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube