నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి:నేడు విజయవాడలో పర్యటించనున్న సీఎం వైయస్‌ జగన్‌.మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్న సీఎం.విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్న సీఎం వైయస్‌ జగన్‌.

10.10 గంటల నుంచి 10.

40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి.అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్న సీఎం వైయస్‌.

జగన్‌.

Wpt Global: Ein Klarer Guide Zu Kundensupport, Sicherheit Und Praxis Für Deutsche Spieler