డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం సమావేశం

డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో సీఎం భేటీ.ఆరోగ్య రంగంపై చర్చ దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం.

 Cm Meets With Wef Founder Claus Schwap Cm Meets , Aditya Thackeray , Cm Jagan, D-TeluguStop.com

రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌

డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం భేటీ.డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం.

బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ సీఎంను కలిసిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే మర్యాద పూర్వకంగా కలిసిన ఆదిత్య థాకరే ఎంతో భేటీ అయిన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీపలు అంశాలపై చర్చ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube