డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం సమావేశం

డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో సీఎం భేటీ.ఆరోగ్య రంగంపై చర్చ దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం.

రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌ డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం భేటీ.

డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం.బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ సీఎంను కలిసిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే మర్యాద పూర్వకంగా కలిసిన ఆదిత్య థాకరే ఎంతో భేటీ అయిన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీపలు అంశాలపై చర్చ.

ఇక మీదట అనంత్ శ్రీరామ్ కి పెద్ద సినిమాలకి పాటలు రాసే అవకాశం వస్తుందా.?