కేరళ ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్..!!

హైదరాబాదులో వామపక్ష కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి.ఈ సభలకు సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన కీలక నాయకులు హాజరయ్యారు.

మాజీ సీఎం మాణిక్ సర్కార్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. ఈ సభలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వామపక్ష పార్టీల జాతీయ నేతలు అదే రీతిలో కేరళ సీఎం విజయన్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ.

విధి విధానాలు అదే రీతిలో తాజా జాతీయ రాజకీయాలపై చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పాటు రైతు.

Advertisement

చట్టాలు.రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వంటి వాటి గురించి.

ప్రగతి భవన్ లో వామపక్షాలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపినట్లు.తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.

సీఎం కేసీఆర్ ఇటీవల చాలా వరకూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెడుతున్న సమయంలో.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా.టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నినాదాలు చేయటం జరిగింది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సీఎం కేసీఆర్.తో.వామపక్ష పార్టీలు కీలక నాయకులు భేటీ కావడం జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు