27 మంది ఎమ్మెల్యేల పని తీరు సరిగా లేదన్న సీఎం జగన్.పని తీరు మార్చుకోవాలని ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరికమంత్రులు బుగ్గన, హోం మంత్రి వనిత పనితీరు సరిగా లేదన్న సీఎం మాజీ మంత్రులు బాలినేని, అల్ల నాని పని తీరు పై సీఎం అసంతృప్తి.
ఎమ్మెల్యేలు , మంత్రులు ప్రజల్లో ఉండాలి అన్న సీఎం దొంగ దారులు వేదకొద్దు అన్న సీఎం.
మంత్రి విశ్వరూప్ పని తీరు సరిగా లేదన్న సీఎం జగన్.
మంత్రులు, మాజీ మంత్రుల తనయులు పోటీకి సీఎం బ్రేక్.బుగ్గన, పేర్ని నాని పోటీ చేయాల్సిందే అని స్పష్టం చేసిన సీఎం జగన్మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పని తీరు సరిగా లేదన్న సీఎం జగన్
.