సీఎం జగన్ బీసీల ద్రోహి..: చంద్రబాబు వ్యాఖ్యలు

బీసీల కోసం పని చేసే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనేనని చెప్పారు.

 Cm Jagan Is A Traitor To Bcs..: Chandrababu's Comments-TeluguStop.com

బీసీలకు టీడీపీ రిజర్వేషన్లు పెంచితే వైసీపీ తగ్గించిందని విమర్శించారు.వెనుకబడిన వర్గాలను నాయకులుగా చేసిన పార్టీ తమదన్నారు.

బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న పార్టీ వైసీపీ అని ఆరోపించారు.బీసీల ద్రోహి సీఎం జగన్ అని తెలిపారు.

వృత్తులను ఎగతాళి చేసేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube