Kalva Kuntla kavitha : సీఎం కెసిఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు...కల్వకుంట్ల కవిత

సీఎం కెసిఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక అడబిడ్డగా కొన్ని మాటలను వినలేకపోయాను అరవింద్ బురద లాంటి వాడు … అందుకే మేము పట్టించుకోం.అరవింద్ నా గురించి ఇంకో సారి మాట్లాడితే…నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా అరవింద్ ను మెత్తగా తంతాం అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఒడిస్తా ఇంతా పరుషంగా నేను నా రాజకీయ జీవితంలో మాట్లాడలేదు నేను ఆవేదన తో ఇలా మాట్లాడతున్న నేను కర్గే తో మాట్లాడలేదు

 Cm Is Talking Like He Likes Kcr...kalva Kuntla Kavitha,cm Kcr , Arvind , Nizam-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube