సరస్సుపై అద్భుత దృశ్యం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..?

అప్పటివరకు కనీవినీ ఎరుగని కొన్ని కొన్ని అద్భుత దృశ్యాలు చూస్తుంటే మన కళ్ళను మనమే నమ్మలేకుండా ఉంటాం.అలాంటి అరుదైన ఘటనలు చూస్తూ.

ప్రపంచాన్ని మరచిపోతుంటాం.ఆ అరుదైన అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు రెండు కళ్ళూ చాలవు అనడంలో అతిశయోక్తి లేదు.

అందుకే అలాంటి అద్భుతాలను మొబైల్ లో బంధించి తరచూ చూస్తూ ఉంటాం.తాజాగా ఇలాంటి ఓ అద్భుతమైన దృశ్య రూపమే చోటు చేసుకుంది.

నిజంగా ఈ వీడియో చూశారంటే మీ ఒళ్ళు పులకరించి పోతుంది అనే చెప్పాలి.ప్రకృతి సౌందర్యం ఇంత అద్భుతంగా ఉంటుంద అని మీ కళ్ళను మీరే నమ్మలేరు.

Advertisement

ఇంతకీ ఏం జరిగింది అంటారా.సరస్సు పై మేఘాలు ఉప్పొంగుతున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఓ పెద్ద సరస్సు పై భారీ ఎత్తున టోర్నడో ఏర్పడి.మేఘాలు ఏర్పడుతూ.

సరస్సు నీటి పైన మేఘాలు తేలియాడుతూ కదులుతున్న దృశ్యం మీరు కనివిని ఎరుగ కాకపోవచ్చు కూడా.సరస్సు సందర్శనకు వెళ్లిన పర్యాటకులు అందరికీ ఈ దృశ్యం ఆశ్చర్య పరచడంతోపాటు మైమరపింప చేసింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఈ దృశ్యాన్ని ఫోన్ లో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.ఎంతో మంది నెటిజన్ లు సైతం ఈ వీడియో కి తెగ ఆకర్షితులవుతున్నారు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి మరి.

Advertisement

Click to Watch Video Here..

తాజా వార్తలు