ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం మూసివేత

కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం మూసివేత ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు మూసివేత ఉదయం 11 గం‌లకు కవాట బంధనం చేసిన ఆలయ అర్చకులు తిరిగి రేపు ఉదయం 6 గం.లకు తెరుచుకోనున్న అమ్మవారి ఆలయ ద్వారాలు రేపు ఉదయం దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన,నిర్వహించి మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి.

 Closure Of Ammavari Temple On Indrakiladri , Indrakiladri , Ammavari Temple, S-TeluguStop.com

రేపు నిర్వహించే సుప్రభాత సేవ ,ఖడ్గమాల అర్చన , గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమము, రుద్ర హోమము, లక్షకుంకుమార్చన, శ్రీ చక్రనవర్చన, చండీ హోమము,శాంతి కల్యాణము మొదలైన సేవలన్నీ రద్దు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube