భద్రాద్రి కొత్తగూడెంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది ఇద్దరు స్నేహితులు సిగరెట్ తాగడానికి వెళ్లి సిగరెట్ కోసం ఇద్దరూ గొడవపడ్డారు ఈనెల పద్యంలో గొడవ కాస్త తారా స్థాయికి చేరుకొని సందీప్ అనే వ్యక్తిని సిమెంట్తో కొట్టి చంపేసిన అతని స్నేహితుడు సాయి.నిందితులు సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.







