అమెరికా మిస్సౌరీలో కాల్పుల కలకలం రేపింది.మిస్సౌరీలో ఓ స్కూల్లోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు.
దుండగుడు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు దండగలను వెంబడించి పట్టుకొని దుండగున్ని అక్కడికక్కడే నాతో మార్చారు.







