మానవత్వం చాటుకున్న కలిగిరి సిఐ సాంబశివరావు

ఆయన ఒక కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సాంబశివరావు తన మంచి మనసు చాటుకుంటున్నాడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి సర్కిల్ పరిధిలోని పాతనాపురం సెంటర్లో మతిస్థిమితం లేని మహిళలను గుర్తించి అక్కడ ఆమె తిండిలేక మట్టి తింటున్న ఆమెను స్టేషన్ కి తీసుకువచ్చ భోజనం పెట్టించి మహిళా కానిస్టేబుల్ చేత స్నానం చేయించారు.ఆమెను వివరాలు అడగ్గా అహ్మదాబాద్ అని చెప్పగామతిస్థిమితం లేని మహిళను సీఐ సాంబశివరావు గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం పిన్నెల్లి గ్రామంలో ఉండే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనాధఆశ్రమానికి పంపించారు.

 Ci Sambhasivarao Is The One Who Has Expressed Humanity , Circle Inspector , Ci S-TeluguStop.com

ఆమెను సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాత ఆమె సొంతూరైన అహ్మదాబాద్ పంపిస్తామని పేర్కొన్నారు.ఆయన వెంట వింజమూరు ఎస్సై జంపని కుమార్ వున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube