విశ్వంభర తో హిట్ కొడితే చిరంజీవి మరో రికార్డ్ కొడతాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుపొందిన చిరంజీవి తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక ప్రస్తుతం ఈయన వశిష్ఠ ( Mallidi Vasishta )డైరెక్షన్ లో విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చిరంజీవి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన భోళా శంకర్ సినిమా భారీగా నిరాశపర్చడం తో చిరంజీవి ( Chiranjeevi )ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అందులో భాగంగానే ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ బాగుండేలా ప్రతిదాన్ని దగ్గర ఉండ మరి చిరంజీవి దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Chiranjeevi Will Break Another Record If He Hits With Vishwambhara, Chiranjeevi

అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు పెరుగుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా రానా( Rana ) నటించబోటున్నట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే సీనియర్ హీరోలందరిలో చిరంజీవి సరికొత్త రికార్డును కొడతాడు.

Advertisement
Chiranjeevi Will Break Another Record If He Hits With Vishwambhara, Chiranjeevi

అది ఏంటి అంటే ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా 200 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబడుతుంది.కాబట్టి సీనియర్ హీరోల్లో ఇప్పటివరకు అంత కలక్షన్స్ ని రాబట్టిన హీరోలు ఎవరూ లేరు.

కాబట్టి చిరంజీవి పేరు రికార్డులోకి ఎక్కుతుందనే చెప్పాలి.అందుకే ఈ విషయంలో ఈ సినిమాని చిరంజీవి చాలా కేర్ ఫుల్ గా డిజైన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

Chiranjeevi Will Break Another Record If He Hits With Vishwambhara, Chiranjeevi

దానికి తగ్గట్టుగా డైరెక్టర్ కూడా అన్ని విషయాల్ని దగ్గరుండి మరి చూసుకుంటూ సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ విషయాల్లో డైరెక్టర్ చిరంజీవి సలహాలను కూడా తీసుకుంటూ ముందుకు వెళుతున్న తెలుస్తుంది.మారి ఈ సినిమా సక్సెస్ అయితే అటు డైరెక్టర్ కి కూడా మంచి పేరు వస్తుంది.

ఆయన కూడా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు