భోళాశంకర్ తో కూడా చిరు కొట్టేలా ఉన్నాడు..!

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో సందిగ్ధంలో పడిన చిరంజీవి తాను ఎలాంటి సినిమా తీస్తే మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతారో అని డౌట్ పడ్డాడు.ఈ క్రమంలో బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది.

 Chiranjeevi Bhola Shankar Continue His Hit Mania , Chiranjeevi  , Bhola Shankar-TeluguStop.com

అయితే ఈ సినిమా లో వింటేజ్ చిరుని చూపించడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక వీరయ్య తర్వాత చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్.

ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా వస్తుందని తెలుస్తుంది.మెహెర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కంగారుగా ఉన్నారు.

అసలు ఏమాత్రం ఫాం లో లేని మెహెర్ రమేష్ తో చిరు సినిమా అది కూడా రీమేక్ ఎందుకని అంటున్నారు.కానీ చిరు వాల్తేరు వీరయ్య కి అప్లై చేసిన ఫార్ములానే భోళా శంకర్ కి అప్లై చేస్తున్నారట.

మెగా మాస్ ఆడియన్స్ ని అలరించేలా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న స్క్రీన్ ప్లే మొత్తం చిరు మాస్ మూవీగా ప్లాన్ చేస్తున్నారట.అందుకే మెహెర్ రమేష్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

చూస్తుంటే చిరు భోళా శంకర్ తో కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube