ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్

ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఏపిలో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నా ఏపిలో క్యాసినో విషయంలో నాపై ఆరోపణలు చేశారు తప్ప వాస్తవాలు ఏమి లేవు.నాపై ఈడి విచారణ కొనసాగుతోంది.

 Chikoti Praveen, The Manager Of The Casino, Visited Durgamma On Indra Keeladri ,-TeluguStop.com

సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతా ఇంకా సమయం రాలేదు.టీడీపీ హయాంలో కూడా మేము ఇక్కడ కోడి పందాలు ఆడాము.

ఇప్పుడూ కూడా ఆడుతున్నాం.టీడీపీ వాళ్లు చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమె.

ఏపిలో చాలా మంది నా మిత్రులు ఉన్నారు వారీ కోసమే వచ్చాను.హిందూ మతం,హిందూ దేవుల్లపై ఇటీవల అసత్యాలు అభ్యంతర కర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అటువంటి వారికి బుద్ధి రావాలని వేడుకున్న.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube