ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్
TeluguStop.com
ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఏపిలో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని ప్రాంతాలకు వస్తున్నా
ఏపిలో క్యాసినో విషయంలో నాపై ఆరోపణలు చేశారు తప్ప వాస్తవాలు ఏమి లేవు.
నాపై ఈడి విచారణ కొనసాగుతోంది.సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతా ఇంకా సమయం రాలేదు.
టీడీపీ హయాంలో కూడా మేము ఇక్కడ కోడి పందాలు ఆడాము.ఇప్పుడూ కూడా ఆడుతున్నాం.
టీడీపీ వాళ్లు చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమె.ఏపిలో చాలా మంది నా మిత్రులు ఉన్నారు వారీ కోసమే వచ్చాను.
హిందూ మతం,హిందూ దేవుల్లపై ఇటీవల అసత్యాలు అభ్యంతర కర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అటువంటి వారికి బుద్ధి రావాలని వేడుకున్న.
GPS లేని రోజుల్లోనే 3D మ్యాప్.. పురాతన ఆవిష్కరణతో సైంటిస్టులే విస్తుపోయారు!