ముఖ్యమంత్రి జగన్‌ నేడు కాపు నేస్తం పథకం నిధులు విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ నేడు కాపు నేస్తం పథకం నిధులు విడుదల చేయనున్నారు.ఉదయం తొమ్మిదిన్నరకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం పదిన్నరకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు చేరుకోనున్నారు.

 Chief Minister Jagan Will Release The Kapu Nestham Scheme Funds Today , Kapu Ne-TeluguStop.com

అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని.వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన.అర్హులైన పేద మహిళలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు గొల్లప్రోలు నుంచి తిరుగుపయనం కానున్న సీఎం.ఒకటిన్నరకు తాడేపల్లికి చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube