దీక్ష విరమించిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగోండి హరి రామ జోగయ్య

దీక్ష విరమించిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగోండి హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దీక్ష విరమించిన హరి రామ జోగయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షణ విరమింపజేసిన కాపు సంక్షేమసేన నాయుకులు జనసేన నేత దాసరి రాము మరి కొద్ది సేపట్లో ప్రభుత్వ హాస్పటల్ నుండి ప్రత్యేక ఆంబులెన్స్ లో పాలకొల్లుకు బయలుదేరనున్న హరిరామ జోగయ్య.

 Chegondi Hari Rama Jogaiah Was The Founding President Of The Kapu Welfare Sena W-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube