అందరివాడు అనిపించుకుంటున్న చరణ్.. చిరు తర్వాత చరణ్ మాత్రమేనంటూ?

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలిగి ఉంటే మాత్రమే ఏ రంగంలో అయినా సక్సెస్ కావడం సాధ్యమవుతుంది.చిరంజీవి స్వయంకృషితో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.

 Charan  Is Great In That Matter Details Here Goes Viral In Social Media ,charan,-TeluguStop.com

చిరంజీవి అందరివాడు అని ఇండస్ట్రీ మంచి కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేశారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.అయితే చరణ్ కూడా అందరివాడు అనిపించుకున్నారు.

Telugu Charan, Chiranjeevi, Prabhas, Ram Charan, Rana Charan, Sharwanand, Tarak-

ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతున్న చరణ్ ను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.చరణ్ ఇతర మెగా హీరోలతో స్నేహ పూర్వకంగా మెలగడంతో పాటు అయా హీరోల సినిమాలు సక్సెస్ సాధించడానికి తన వంతు సహాయం చేస్తారు.ప్రభాస్, శర్వానంద్, రానా చరణ్ కు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్ సినిమా సక్సెస్ తో చరణ్, తారక్ మధ్య అనుబంధం ఊహించని రేంజ్ లో పెరిగింది.

Telugu Charan, Chiranjeevi, Prabhas, Ram Charan, Rana Charan, Sharwanand, Tarak-

బాలయ్యతో పలు సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడిన చరణ్ బాలయ్య ప్రశంసలు అందుకున్నారు.రామ్ చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు కాగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నారు.వ్యాపారవేత్తగా కూడా చరణ్ సక్సెస్ అవుతున్నారు.రామ్ చరణ్ తండ్రి కానుండగా ఈ ఏడాది ఆగష్టు నెలలో ఉపాసన డెలివరీ ఉంటుందని సమాచారం.అందరివాడు అవుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు.

Telugu Charan, Chiranjeevi, Prabhas, Ram Charan, Rana Charan, Sharwanand, Tarak-

రామ్ చరణ్ నటించిన 14 సినిమాలలో 70 శాతం సినిమాలు సక్సెస్ సాధించాయి.ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా మిగతా సినిమాలు మాత్రం కమర్షియల్ గా హిట్ అయ్యాయి.చరణ్ ఖాతాలో మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా చరణ్ ఇండస్ట్రీ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube